Saturday, March 19, 2011

రేపే కృష్ణ జిల్లాజెడ్పి సమావేశం

రేపే జెడ్పి సమావేశం: ౧౯
కృష్ణ జిల్లా జెడ్పి సమావేశం ఆదివారం జరగనుంది. ముఖ్యంగా తగు నీరు, విద్యుత్, రచ్చబండ పైనే చర్చ జరిగే ఆవకాశం వుంది. ముఖ్యంగా తెదేప నాయకులూ ఆయ అంశాలపై ఆందోళన చేసే ఆవకాశం వుంది.

Wednesday, January 26, 2011

ఘనంగా రిపబ్లిక్ దినోత్సవం

మచిలీపట్నం 26రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కృష్ణ జిల్లా కేంద్రం మచిలీపట్నం లో ఘనంగా వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజల ఉద్దేశించి అయన ప్రసంగించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్దీ చెందేల కృషి చేస్తున్నాము అని చెప్పారు.