Saturday, March 19, 2011

రేపే కృష్ణ జిల్లాజెడ్పి సమావేశం

రేపే జెడ్పి సమావేశం: ౧౯
కృష్ణ జిల్లా జెడ్పి సమావేశం ఆదివారం జరగనుంది. ముఖ్యంగా తగు నీరు, విద్యుత్, రచ్చబండ పైనే చర్చ జరిగే ఆవకాశం వుంది. ముఖ్యంగా తెదేప నాయకులూ ఆయ అంశాలపై ఆందోళన చేసే ఆవకాశం వుంది.

Wednesday, January 26, 2011

ఘనంగా రిపబ్లిక్ దినోత్సవం

మచిలీపట్నం 26రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కృష్ణ జిల్లా కేంద్రం మచిలీపట్నం లో ఘనంగా వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజల ఉద్దేశించి అయన ప్రసంగించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్దీ చెందేల కృషి చేస్తున్నాము అని చెప్పారు.

Saturday, December 25, 2010

ఆరంభం కానీ కొనుగోళ్ళు

మచిలీపట్టణం, డిసెంబర్ 25:
ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాలు పెట్టి పది రోజులు అయిన ధాన్యం కొనుగోళ్ళు ఆరంభం కాలేదు. దీంతో రైతులు నన అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా అధికారులు మాత్రం సమావేశాలక పరిమిత మయ్యారు.

Friday, December 24, 2010

బందరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మచిలీపట్టణం:డిసెంబర్ 25:
బందరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి .శనివారం తెల్లవారు జాము నుంచీ క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్ధనలు చేసారు. 4గంటల నుంచే ప్రార్ధనలు ప్రారంభం అయ్యాయి.క్రైస్తవులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుని కేకులు తిన్నారు.

Wednesday, December 8, 2010

వాయుగుండంతో అధిక నష్టం

machilipatmam, December,8:
krishna dt lo వాయుగుండంతో అధిక నష్టం jarigindhi. 45,000Hectors lo paddy, 25,000 Hectors lo cotton loss ayyindhi.

Tuesday, December 7, 2010

11 na ఆల్ జాతీయరహదారులుబందు

December7:
ee nela 11 na rastram loni anni jathiya rahadharulannintini digbandham cheyanunnatlu TDP rastra nayakudu ummareddi venkateswarulu theliparu.